ఉత్తర అమెరికా లో AP ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం గారిని కలసి శుభాకాంక్షలు తెలియచేసిన PKVSS

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 15 March 2026 విజయవాడ మురళీ రిసార్ట్స్ లో ఉత్తర అమెరికా లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి గా నియమితులు అయిన కోమటి జయరాం గారిని  కలసి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మరియు ప్రతినిధులు



విజయవాడ లో సూర్య కన్స్ట్రక్షన్స్ అధినేత మువ్వా శ్రీనివాసరావు గారిని కలసిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ గారు

తాడేపల్లిలో ప్రముఖ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గుత్తా బాలాజీ గారిని కలసిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు

No comments

Powered by Blogger.