శ్రీ కన్వెన్షన్ నందు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 1K డోనార్స్ ఆత్మీయ సమావేశం Dt.22/3/2026
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యములో 1K డోనార్స్ ఆత్మీయ సమావేశం ని నార్త్ బైపాస్ రోడ్ మంగమ్మ కాలేజ్ ఎదురుగా ఉన్న శ్రీ కన్వెన్షన్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నలుమూలల నుండి భారీ 1k డోనర్స్ సభ్యులు పాల్గొన్నారు...
ఈ కార్యక్రమంలో విద్యార్థులకి చదువు నిమిత్తం చెక్కులను సంఘ పెద్దల ద్వారా అందించారు..
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేవలం కమ్మ కులాలకే కాకుండా ఈ సంఘం ద్వారా ఇతర కులాలకు కూడా అనేక మంచి కార్యక్రమాలను చేస్తామని తెలియజేశారు....















.jpg)

.jpg)
ఆత్మీయ సమావేశం...
No comments