కమ్మ వారి సేవా సంఘం సభ్యులకు విజ్ఞప్తి
కమ్మ వారి సేవా సంఘం నూతన సంవత్సరం జనవరి 4 ఆదివారం, 2026 న ఉదయం 10 గంటలకు కమ్మ వారి “ఆత్మీయ సమ్మేళనం “ బృందావనం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా కమ్మ వారి సేవా సంఘం నూతన సంవత్సర కాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఆహుతులకు కమ్మ ని విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మనవి చేస్తున్నాము.
కావున కమ్మ సంఘం సభ్యులు ( 1 కే సభ్యులు కూడా సంఘం సభ్యులే) అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
కమ్మ వారి సేవా సంఘం
ప్రకాశం జిల్లా
No comments