హైదరాబాద్ లో జరిగిన కమ్మ ఐకాన్ ట్రస్ట్ కార్యక్రమంలో

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 కమ్మ ఐకాన్ ట్రస్ట్ హైదరాబాద్ లో 10 March 2026  జరిగిన కమ్మ ఐకాన్ ట్రస్ట్ కార్యక్రమంలో ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు



ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో గ్రానైట్, మార్బుల్ వ్యాపారవేత్త ( ప్రకాశం జిల్లా చోడవరం వాస్తవ్యులు) గుంటుపల్లి వేణు గారిని కలసిన ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు


No comments

Powered by Blogger.