హైదరబాద్ పర్యటన లో ప్రముఖులుతో కమ్మ వారి సేవా సంఘం అధ్యక్ష్యులు మండవ మురళీ కృష్ణ

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...


ఈ రోజు ఉదయం  Fib 12 , 2026 ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్  వేమూరి రాధాకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలసిన  మండవ మురళీకృష్ణ గారు



ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో NATCO డైరెక్టర్ మరియు టీటీడీ బోర్డు మెంబర్ నన్నపనేని సదాశివరావు గారిని మర్యాదపూర్వకంగా కలసిన మండవ మురళీకృష్ణ గారు


పెద్దలు, పూర్వ రాజ్యసభ సభ్యులు గరిపాటి మోహనరావు గారిని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసిన మన మండవ మురళీకృష్ణ గారు


కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఫౌండర్ జెట్టి కుసుమ కుమార్ గారిని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు


హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతి దినపత్రిక చీఫ్ ఎడిటర్ నాదెండ్ల రాహుల్ గారిని వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు

No comments

Powered by Blogger.