మంగళగిరి లో fibruary 12, 2026 ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 మంగళగిరి లోని రాయల్ banquet హాల్ నందు fibruary 12, 2026 ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కాకతీయ విద్యాట్రస్ట్ ఫౌండర్ గూడూరి సత్యనారాయణ గారు పాల్గొన్నారు.


ఈ సమావేశంలో సంఘం ద్వారా చేపట్టవలసిన కార్యక్రమాలు, గురించి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ విజయవాడ కమ్మ సంఘం అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు గారు రాయల్ banquet నందు ఆంధ్ర ప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య కార్యాలయానికి వసతిని సమకూర్చారు ఈ సందర్భంగా నన్నపనేని నాగేశ్వరావు గారిని ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య సభ్యులు సత్కరించారు







No comments

Powered by Blogger.