ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టు ఫలితాలలో విజేతలైన 12 మంది మన కమ్మ కుటుంబ సభ్యుల కు సత్కారం

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 హర్షిని డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాలులో 

ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టు ఫలితాలలో విజేతలైన 12 మంది మన కమ్మ కుటుంబ సభ్యులను ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 

ఘనంగా సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షిని, విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు విజేతల తల్లిదండ్రులు పాల్గొన్నారు...
















No comments

Powered by Blogger.