మానవత్వం చాటుకున్న కమ్మ వారి సేవా సంఘం- మల్లవరం గ్రామంలో 30000/- రూపాయలు సహాయం

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 మానవత్వం చాటుకున్న కమ్మ వారి సేవా సంఘం కమ్మ కులానికి చెందిన కమ్మ రాజు గ్రానైట్ పరిశ్రమలో రోజు వారీ కూలీ ముగ్గురు పిల్లలతో మల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబం ఏమైందో అతని భార్య నిన్న ఆత్మహతయ చేసుకుంది. పోస్ట్ మార్టం నిమిత్తం బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో వుంది.ఆ కుటుంబానికి తక్షణ సహాయం కింద ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం వారు 30000/- రూపాయలు అందించారు.






No comments

Powered by Blogger.