శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు దోర్నాల కమ్మ సంఘం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం
Fib 14, 2026 ఈ రోజు ఉదయం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు దోర్నాల కమ్మ సంఘం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం కి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు ఇచ్చిన విరాళాన్ని అందచేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ గారు....









ఆత్మీయ సమావేశం...
No comments