కాణిపాకం కాకతీయ కమ్మ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి _ కాణిపాకం లో ఈ రోజు 20 Fibruary 2026 కాకతీయ కమ్మ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్ కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఇతర అతిధులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మన మండవ మురళీకృష్ణ గారు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు ,మోటుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు






ఈరోజు కాణిపాకంలో కాకతీయ కమ్మ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు మరియు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండవ మురళీకృష్ణ గారు....







ఈ రోజు ఉదయం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి _ కాణిపాకం లో జరిగిన కాకతీయ కమ్మ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు, పూర్వ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి కుమార్తె ఇమ్మని దీపా వెంకట్ గారు మరియు ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మన మండవ మురళీకృష్ణ గారు..


No comments

Powered by Blogger.