పొడవాటి వెంకట కృష్ణ కుటుంబానికి PKVSS సహాయం

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 ఒంగోలు మండలం గుడిమెళపాడు గ్రామం పొడవాటి వెంకట కృష్ణ అకాలమరణం చెందాడు.

వారి కుటుంబాన్ని ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం ప్రతినిధులు పరామర్శించారు.వెంకట కృష్ణ కు భార్య ఇద్దరు పిల్లలు వున్నారు.నిరుపేద కుటుంబం,కనీసం సొంత ఇల్లు కూడాలేదు షామియానా కింద ఉత్తర క్రియలు పూర్తి చేశారు.వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద కమ్మ వారి సేవా సంఘం తరఫున 25000/-రూపాయలను అధ్యక్ష కార్యదర్శులు
శ్రీ మండవ మురళి కృష్ణ,ఆలా హనుమంత రావు మరియు శ్రీ పాటిబండల వెంకటేశ్వర్లు గారు అందించారు .పిల్లల చదువు విషయంలో కూడా బాధ్యత వహిస్తామని భరోసా ఇచ్చారు మరియు భార్యకు కూడా జీవనోపాధి కల్పించడానికి 6 నెలలు తర్వాత నిర్మాణంలోవున్నతనమల్టీ స్పెషలిటిహాస్పిటల్ అందు ఉద్యోగం ఇస్తాను అని మండవ మురళి కృష్ణ గారు తెలిపారు. శ్రీ వెంకట కృష్ణ తెలుగు దేశం సభ్యుడు కూడా అయినందున కుటుంబ పరిస్థితులను గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి దృష్టికి తీసుకువెళ్లి వెంకట కృష్ణ కుటుంబానికి పార్టీ తరఫున సహాయం అందించడానికి మరియు స్వంత గృహం నిర్మాణానికి ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామని కమ్మ సంఘం అధ్యక్షులు తెలిపారు
కమ్మ వారి సేవా సంఘం
ప్రకాశం జిల్లా








No comments

Powered by Blogger.