గుంటి గంగమ్మ తిరుణాల సందర్భంగా శ్రీ కాకతీయ కమ్మవారి అన్నదాన సత్ర కమిటీ
గుంటి గంగమ్మ తిరుణాల సందర్భంగా శ్రీ కాకతీయ కమ్మవారి అన్నదాన సత్ర కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు అయినటువంటి మండవ మురళీకృష్ణ గారు మరియు సంఘం సభ్యులందరూ కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు....
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మరియు మండవ మురళీకృష్ణ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ...






కార్తీక వన భోజనాలు...
No comments