కమ్మవారి సేవా సంఘం ఆర్థిక సహాయంతో టిఫిన్ సెంటర్
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆర్థిక సహాయంతో
అద్దంకి దగ్గర శాంతినగర్ ఊర్లో ఒక కుటుంబానికి
ప్రతి రోజు వ్యాపారం చేసుకునేటట్టు వీలుగా వారికి ఒక టిఫిన్ సెంటర్ ని కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో
ఈరోజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.......













కార్తీక వన భోజనాలు...
No comments