TNUS ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు
TNUS ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీయుత నారాచంద్రబాబునాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఉదయం 11గంటలకు ఒంగోలు లోని మండవ మురళీ కృష్ణ గారి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) ఆధ్వర్యంలో మోతుకూరి రవీంద్ర గారు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ట్రస్ట్ లోని దివ్యాంగుల పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేసారు. కార్యక్రమం లో ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీ కృష్ణ , TNUS రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, చెరుకూరి పూర్ణ చంద్రరావు, కొత్తగొర్ల వెంకట్రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అర్రెబోయిన రాంబాబు యనమల ఆంజనేయులు, బాపూజీ, గోరంట్ల శ్రీను, ట్రస్ట్ చైర్ పర్సన్ షేహనాజ్, ట్రస్ట్ చైర్మెన్ షేక్ సర్దార్ భాష తదితరులు
పాల్గొన్నారు.









కార్తీక వన భోజనాలు...
No comments