ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం 2025 వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం
2025 వ సంవత్సరం నూతన క్యాలెండర్ ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది...
ఈ కార్యక్రమంలో మండవ మురళీకృష్ణ గారు, చిడిపోతు వెంకటేశ్వర్లు గారు, అలా హనుమంతరావు గారు, గార్లపాటి శ్రీనివాసరావు గారు, దుగ్గినేని వెంకట్రావు గారు, కాట్రగడ్డ రఘుపతిరావు గారు, కంచర్ల వెంకటనారాయణ గారు, గోగినేని శ్రీనివాసరావు గారు, మండవ సుబ్బారావు గారు, బొడ్డపాటి వెంకట్ గారు, నంబూరి శ్రీరాములు గారు, చుంచు సింగయ్య గారు తదితరులు పాల్గొన్నారు.....
ముందుగా ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు....
ఇట్లు
ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు..
మండవ మురళీకృష్ణ గారు




No comments