పెనమలూరు లోని కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహం సందర్శించిన PKVSS కమిటి
ప్రకాశంజిల్లా కమ్మవారి సేవాసంఘం ప్రతినిధులు పెనమలూరు లోని కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహం సందర్శించి అక్కడ విద్యార్థినులతో బస భోజనం వివరాలను గురించి మాట్లాడిన అనంతరం వసతి గృహ నిర్వహణ పరిశీలించి అక్కడి పరిశుభ్రత,క్రమశిక్షణ బాలికల సంస్కారం లను చూసి సభ్యులు అందరూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేయడం జరిగినది..
No comments