నూతన సంవత్సర వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ కార్యక్రమం
నిర్మల్ నగర్ ఆఫీస్ లో ఈరోజు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మండవ మురళీకృష్ణ గారి మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులందరూ పాల్గొన్నారు...
మరొక్కసారి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మండవ మురళీకృష్ణ గారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మరియు సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారిని పోలీస్ సంఘానికి సంబంధించిన వారి మిత్రులు ఈరోజు కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది....






No comments