1k డోనార్స్ క్లబ్ సభ్యుల ఆత్మీయ సమావేశం Dt.11/5/2025
ఆదివారం May 11 ,2025 ఉదయం ఒంగోలు నగరంలోని బృందావనం ఫంక్షన్ హాల్ నందు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం రెండు నెలలకు ఒకసారి జరిగే 1k డోనార్స్ క్లబ్ సభ్యుల ఆత్మీయ సమావేశం చాలా ఘనంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...















కార్తీక వన భోజనాలు...
No comments