ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మహిళా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం Dt.14 May 2025

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మహిళా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం ఈరోజు 14 May 2025 స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విశ్వావసు ఉగాది పురస్కారం అందుకున్న అరుణ గారు మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ సేవా సమైక్య చైర్మన్ మరియు ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు

మండవ మురళీకృష్ణ గారు పాల్గొన్నారు
ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తూ అదే విధంగా మహిళలు ఉపాధి కల్పించే కొన్ని అంశాల గురించి మరియు కమ్మ సేవా సంఘం తరఫున విద్యా వైద్యం మరి ఏ ఇతర అవసరాలు నిరుపేద కుటుంబంలో రాకూడదని అలాంటి అవసరాలు వస్తే మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని పలువురు ప్రసంగాన్ని అందించారు
అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ కమ్మ సేవా సంఘం అనేది ఒక కులానికి సంబంధించింది కాదని ఒక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి సేవ చేయాలన్న ఆలోచన విధానంతోనే ఏర్పాటు చేసిందని మన కులాన్ని గౌరవిస్తూ ఇతర కులాలకు కూడా సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని ప్రసంగంలో మాట్లాడడం జరిగింది....












No comments

Powered by Blogger.