ఉభయ తెలుగు రాష్ట్రాల కమ్మ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం...కర్నూల్ రోడ్ లో గల KB రెస్టారెంట్

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...


 డాక్టర్ బి వి ఎల్ నారాయణ ప్రాంగణం ఉభయ తెలుగు రాష్ట్రాల కమ్మ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం...

ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ రోడ్ లో గల KB రెస్టారెంట్ నందు జరిగింది..
ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న
కమ్మ ప్రతినిధులందరూ హాజరయ్యారు
కార్యక్రమానికి విచ్చేసిన కమ్మ సోదర సోదరీమణులందరికీ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున
అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము....
ఈ కార్యక్రమంలో
మాజీ తానా అధ్యక్షులు కోమటి జయరాం గారు
చల్లా కోదండరాం గారు విశ్రాంత జడ్జి
గన్ని భాస్కరరావు గారు రాజమండ్రి మెడికల్ కాలేజ్
గూడూరి సత్యనారాయణ గారు హైదరాబాద్
జీ .వి రాయుడు గారు
కొత్తపల్లి రమేష్ చంద్ర గారు
చల్లా రాజేంద్రప్రసాద్ గారు చైర్మన్ కాంటినెంటల్ కాఫీ
సామినేని కోటేశ్వరరావు గారు చైర్మన్ గుంటూరు బాలికల హాస్టల్
అక్కిన ముని కోటేశ్వరరావు గారు టీటీడీ సభ్యులు
గుమ్మడి రామకృష్ణ గారు విజయవాడ
మందలకు జగదీష్ గారు హైదరాబాద్
కనకమెడల కళ్యాణ్ చక్రవర్తి గారు విజయవాడ
మండవ రమా గారు హైదరాబాద్
కల్పనా గారు హైదరాబాద్
తదితరులు పాల్గొని రాష్ట్ర కమ్మ సమైక్య ఏర్పాటు చేయాలని తీర్మానించారు.....
పాల్గొన్న కమ్మ ఆత్మీయులు అందరికీ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున అధ్యక్షులు మండవ మురళి కృష్ణ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు....

















No comments

Powered by Blogger.