కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...
ఆదివారం కర్నూల్ రోడ్ లో కేబీ నందు జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మ పెద్దల ఆత్మీయ సమావేశం గురించి నేడు సాక్షి పత్రికలో రాసిన అవాస్తవాలని ఖండిస్తున్న ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు
కమ్మ వారి సేవా సంఘం సభ్యులకు విజ్ఞప్తి
కమ్మ వారి సేవా సంఘం నూతన సంవత్సరం జనవరి 4 ఆదివారం, 2026 న ఉదయం 10 గంటలకు కమ్మ వారి “ఆత్మీయ సమ్మేళనం “ బృందావనం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా కమ్మ వారి సేవా సంఘం నూతన సంవత్సర కాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఆహుతులకు కమ్మ ని విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మనవి చేస్తున్నాము.
కావున కమ్మ సంఘం సభ్యులు ( 1 కే సభ్యులు కూడా సంఘం సభ్యులే) అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
కమ్మ వారి సేవా సంఘం
ప్రకాశం జిల్లా
No comments