కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...
మాజీ తానా అధ్యక్షుడు కోమటి జయరాం గారు ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున కలిసిన అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు & కార్యదర్శి ఆల హనుమంతరావు గారు మరియు సభ్యులు....
కమ్మ వారి కార్తీకమాసం వనభోజనాలు నవంబర్ 8 వ తేదీ శనివారం జరపాలని
ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం కార్యవర్గ సమావేశం లో తీర్మానించారు అని అందరికీ తెలియజేస్తున్నాము
మీ
ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం
No comments