డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారి జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం
వెంకటరమణ నర్సింగ్ హోమ్ అధినేత సీనియర్ తెలుగుదేశం పార్టీనాయకులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారి జన్మదిన సందర్భంగా (January 7) ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు , ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు గారు మరియు సభ్యులు అందరూ కలిసి వారి నియమాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..



No comments