మత్తుపై యుద్ధం అనే యువకులను మేల్కొలిపే గీతాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం
ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈరోజు జరిగిన (January 8 ,2025 ) మత్తుపై యుద్ధం అనే యువకులను మేల్కొలిపే గీతాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు మరియు ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత గారు మండవ మురళీకృష్ణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు






*కార్తీక వన భోజనాలు...*
No comments