D.R R.M మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

D.R R.M మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల మురళీకృష్ణ గారి దంపతులు అదేవిధంగా కార్యక్రమంలో నగర రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు నగర అభివృద్ధి కమిటీ మారళ్ళ సుబ్బారావు గారు కిరణ్ సూర్య సిరి దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ భాష గారు తదితరులు పాల్గొన్నారు...
విద్యార్థుల పుస్తకాల విషయంలో కొద్ది రోజుల క్రితం స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయులు మురళీకృష్ణ గారిని అడగడం జరిగింది అడిగిన వెంటనే వారికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురళీకృష్ణ గారు......
విద్యార్థినీ విద్యార్థులతో మండవ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో ఈ సంవత్సరం పరీక్షలు రాయాలని అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందున్న తన అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారి పెళ్లి రోజు కావడంతో విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులు మరియు పాఠశాల అధ్యాపకులు అందరూ మండవ మురళీకృష్ణ గారికి తెలియజేశారు








No comments

Powered by Blogger.