కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...
ఈ రోజు Aug 21, 2025 తాడేపల్లి లో ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారిని మర్యాద పూర్వకంగా కలసిన ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ.....
కమ్మ వారి సేవా సంఘం సభ్యులకు విజ్ఞప్తి
కమ్మ వారి సేవా సంఘం నూతన సంవత్సరం జనవరి 4 ఆదివారం, 2026 న ఉదయం 10 గంటలకు కమ్మ వారి “ఆత్మీయ సమ్మేళనం “ బృందావనం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా కమ్మ వారి సేవా సంఘం నూతన సంవత్సర కాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఆహుతులకు కమ్మ ని విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మనవి చేస్తున్నాము.
కావున కమ్మ సంఘం సభ్యులు ( 1 కే సభ్యులు కూడా సంఘం సభ్యులే) అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
కమ్మ వారి సేవా సంఘం
ప్రకాశం జిల్లా
No comments