మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ తో మండవ మురళీ కృష్ణ

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 ఈ రోజు 27 february 2026  ఉదయం హైదరాబాద్ లో మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారిని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలసి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం చేపడుతున్న కార్యక్రమాలను , 1k డోనార్ క్లబ్ ద్వారా చేస్తున్న సేవల గురించి తెలిపారు.



No comments

Powered by Blogger.