పేద విద్యార్థుల చదువుకు అండగా వుండి వారికి ఆర్థిక చేయూత అందించే దిశగా -PKVSS

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 పేద విద్యార్థుల చదువుకు అండగా వుండి వారికి ఆర్థిక చేయూత అందించే దిశగా 

ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం పని చేస్తుంది.

ఈ మధ్య కాలంలో కారంచేడు గ్రామంలో టిఫెన్ బండి నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న పేద కమ్మ విద్యార్థికి గుంటూరు మాస్టర్ మైండ్ లో సి ఎ చదువుకు కమ్మ సంఘం 

50000/- రూపాయలు సాయం అందించింది.

తండ్రి పిడుగు పాటుతో మరణించిన కొండపి మండలం కట్టా వారి పాలెం గ్రామానికి చెంది సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బెజవాడ బ్రాహ్మణి కి 30000/-రూపాయలు

ఒంగోలుకు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని యేటుకూరి సాయి సాత్విక చౌదరికి 30000/-రూపాయలు

ఒంగోలు ఇందిరా ప్రియ దర్శిని కళాశాలలో లా చదువు కోసం యస్ సి వర్గం 

విద్యార్థిని తాటిపర్తి దివ్య కు 35000/-రూపాయలు మరియు 

ఒంగోలు కమ్మ పాలెం కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దొండపాటి హాసిని కి లాప్టాప్ ను సమకూర్చి సహాయం అందించడం జరిగింది.






No comments

Powered by Blogger.