PKVSS ఆధ్వర్యంలో PDCC బ్యాంక్ చైర్మెన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారి జన్మదిన వేడుకలు

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యగారి జన్మదిన సందర్భంగా ( JAN 7)

ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మండవ మురళి గారు సంఘ సభ్యులందరూ పాల్గొని సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.










No comments

Powered by Blogger.