అనకాపల్లి జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు ఆత్మీయ సమావేశం

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 ఈ రోజు  December 7 .2025 అనకాపల్లి జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు ఆత్మీయ సమావేశం SR గార్డెన్స్ చాలా ఘనంగా, ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్ గారు, పరుచూరి భాస్కరరావు గారు, వెంగమాంబ శ్రీనివాస్ గారు, మండవ సుబ్బారావు గారు, అనకాపల్లి కమ్మ సంఘం అధ్యక్షుడు కాకర్ల రమేష్ గారు, కార్యదర్శి కొల్లి శ్రీనివాస్ గారు వారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు















No comments

Powered by Blogger.