కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...
ఈ రోజు ఉదయం ఒంగోలు లో ఆంధ్రప్రదేశ్ పొగాకు సమాఖ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మండవ జయంత్ బాబు గారికి, త్రీమన్ కమిటీ సభ్యులు గా నియమితులైన కోమటినేని వీరభద్రరావు గారికి శుభాకాంక్షలు తెలిపిన మన మండవ మురళీకృష్ణ గారు
కమ్మ వారి కార్తీకమాసం వనభోజనాలు నవంబర్ 8 వ తేదీ శనివారం జరపాలని
ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం కార్యవర్గ సమావేశం లో తీర్మానించారు అని అందరికీ తెలియజేస్తున్నాము
మీ
ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం
No comments