అతిధి ఫంక్షన్ లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మహాజన సభ
ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్ రామచంద్ర మిషన్ వద్ద ఉన్న అతిధి ఫంక్షన్ లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మహాజన సభ సర్వసభ్య సమావేశం మండవ మురళీకృష్ణ గారి అధ్యక్షతన చాలా ఘనంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సభ్యులు సంఘం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ సంఘం అభివృద్ధికి ఎప్పుడూ మీ వెంట ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, చిడిపోతు వెంకటేశ్వర్లు గారు, ఆలా హనుమంతరావు గారు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు గారు, కాట్రగడ్డ రఘుపతి గారు, సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జనరల్ బాడీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అద్యక్షుడు మండవ మురళీకృష్ణ గారు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు





No comments