ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం నిర్మల్ నగర్ లో
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం 9th March 2024నిర్మల్ నగర్ లో ప్రారంభమైంది కార్యక్రమానికి కమ్మ సేవా సంఘం సభ్యులు మరియు నగరంలోని చాలామంది ప్రముఖులు పలు సంస్థలు అధినేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..
కమ్మ సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ..
ఇట్లు
ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షుడు
మండవ మురళీకృష్ణ గారు







కార్తీక వన భోజనాలు...
No comments