అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా
అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా
స్థానిక ఒంగోలు సివిఆర్ రీడింగ్ రూమ్ లో అక్కినేని అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండవ మురళీకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వందేమాతరం శ్రీనివాస్ గారు నల్లూరి వెంకటేశ్వర్లు గారు తదితరులు పాల్గొన్నారు.....





కార్తీక వన భోజనాలు...
No comments