స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్యం మరియు శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకి అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ గారు మరియు సూర్యశ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారు మరియు మండవ సుబ్బారావు గారు దుగ్గినేని వెంకట్రావు గారు ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం సభ్యులు ఎన్టీఆర్ గారి అభిమానులు పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు....








కార్తీక వన భోజనాలు...
No comments