కమ్మవారి కార్తీక వన భోజన మహోత్సవం 2024

 


ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో  కమ్మవారి వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది... జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మరియు తదితరులు ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారిని కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందించారు...
కమ్మవారి వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది... జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మరియు తదితరులు ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారిని కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందించారు..

No comments

Powered by Blogger.