నల్లూరి వెంకటేశ్వర్లు గారిని కలిసిన ప్రకాశం జిల్లాకమ్మ వారి సేవా సంఘం

 శ్రీ ప్రతిభ విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన

ప్రకాశం జిల్లాకమ్మ వారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మరియు సంఘం సభ్యులు



ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం వారి సహకారంతో కాకతీయ విద్యా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో 10 వ తరగతి పూర్తి చేసిన 16 మంది విద్యార్థును లను శ్రీ ప్రతిభ కళాశాల లో ప్రవేశాలు కల్పించడం జరిగింది. వారికి పూర్తిగా విద్య & వసతి ఉచితం, దానికి సంబందించిన ఫీజ్ లు ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘము వారు బాధ్యత తీసుకొన్నారు..👏👏👏👏👏
ఇవి కాక ఇంకా 50 మంది స్కూల్ పిల్లల ఫీజ్ లు ఈ నెల 22 న స్కూల్ ఓనర్స్ కి కాకతీయ విద్యా ట్రస్ట్ ద్వారా అందిస్తారు...



No comments

మొదటి “కమ్మ సంఘం” ఎప్పుడు, ఎక్కడ ఏర్పడిందో మీకు తెలుసా?

మొదటి “కమ్మ సంఘం” ఎప్పుడు, ఎక్కడ ఏర్పడిందో మీకు తెలుసా? భారతీయ సమాజంలో అనేక కులాలు ఉన్నాయి. మన హిందూ మతం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ హిందూ...

Powered by Blogger.