విజయవాడ గురునానక్ కాలనీలోని ఫన్ టైమ్స్ రిక్రియేషన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ప్రతినిధుల ఆత్మీయ సమావేశం
ఈ రోజు విజయవాడ గురునానక్ కాలనీలోని ఫన్ టైమ్స్ రిక్రియేషన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ప్రతినిధుల ఆత్మీయ సమావేశం సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గన్ని భాస్కరరావు గారి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఉమ్మడి 13జిల్లాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా అద్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తు లో సమాఖ్య అభివృద్ధికి ఎలా ముందుకు వెళ్లాలి పలు సూచనలు చేశారు.
మన సంఘ ప్రముఖులు గూడూరు సత్యనారాయణ గారు, సూరపనేని స్వరూపరాణి కృష్ణారావు దంపతులు , కోనేరు శ్రీధర్ గారు, వెలగపూడి గోపాలకృష్ణ గారు,, మందలపు జగదీష్ గారు, జి. వి రాయుడు గారు, సామినేని కోటేశ్వర రావు గారు, నన్నపనేని నాగేశ్వర రావు గారు, బొర్రా గాంధీ గారు, పొట్లూరి దర్శిత్, గుమ్మడి రామకృష్ణ, కనకమేడల కళ్యాణ చక్రవర్తి , అలా హనుమంతరావు, కాట్రగడ్డ రఘుపతి రావుగారు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు గారు, తమ్మినేని వెంకటేశ్వర్లు, పావులూరి పద్మజ, గారు, వి.సుజాత గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మండవ రమ, కొల్లి కల్పన చౌదరి, మండవ సుబ్బారావు సంధాన కర్తలుగా వ్యవహరించారు.
ఈ సమావేశం విజయవంతం చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ
మండవ మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు....







No comments